{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rijistreshan-aphiliyeshan-lekumte-deeaieeolade-baadhyata","title_te":"రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ లేకుంటే డీఐఈఓలదే బాధ్యత","section":"తాజా","status_line":"రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ లేకుంటే డీఐఈఓలదే బాధ్యత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T22:29:28.545Z"},"facts":[],"events":[{"id":"event-20238","date":"2026-07-15T21:40:56.000Z","title_te":"రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ లేకుంటే డీఐఈఓలదే బాధ్యత","body_te":"\u0019కాలేజీ యాజమాన్యాల పై కఠినంగా వ్యవహరించనున్న ఇంటర్ బోర్డు\u0019ఈ నెల చివరి నాటికి ప్రక్రియ పూర్తికి కసరత్తునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ప్రయివేటు జూనియర్ కళాశాలల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రయివేటు జూనియర్ కళాశాలల అనుబంధ గుర్తింపు (ఇంటర్మీడియట్ బోర్డ్ అఫిలియేషన్) పక్రియపైన ఈ మేరకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇక నుంచి జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డ్ రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ విషయంలో కఠినంగా వ్యవహారించాని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ విషయంలో ఇక […] The post రిజిస్ట్రేషన్, అఫిలియేషన్ లేకుంటే డీఐఈఓలదే బాధ్యత appeared first on Navatelan","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/if-there-is-no-registration-or-affiliation-it-is-the-responsibility-of-the-dieos/"}]}]}