{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rikaardusthaayiki-yoopeeai-laavaadeveelu","title_te":"రికార్డుస్థాయికి యూపీఐ లావాదేవీలు","section":"తాజా","status_line":"రికార్డుస్థాయికి యూపీఐ లావాదేవీలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49215","date":"2026-08-01T20:53:22.000Z","title_te":"రికార్డుస్థాయికి యూపీఐ లావాదేవీలు","body_te":"యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో జూలై నెలలోనూ రూ.29.9 లక్షల కోట్ల స్థాయిలో లావాదేవీలు జరిగినట్టు నేషనల్‌ పేమెంట్స్‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/upi-transactions-hit-record-levels-2470685"}]}]}