{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rikaardusthaayilo-peeveela-vikrayaalu","title_te":"రికార్డుస్థాయిలో పీవీల విక్రయాలు","section":"తాజా","status_line":"రికార్డుస్థాయిలో పీవీల విక్రయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T20:08:27.130Z"},"facts":[],"events":[{"id":"event-20149","date":"2026-07-15T19:03:29.000Z","title_te":"రికార్డుస్థాయిలో పీవీల విక్రయాలు","body_te":"ప్యాసింజర్‌ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 12,73,811 యూనిట్ల అమ్మకాలు జరిగాయని దేశీయ ఆటోమొబైల్‌ తయారీదారుల సంఘం(సియామ్‌) తాజాగా వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/passenger-vehicle-sales-shift-into-top-gear-rise-to-12-73-lakh-units-in-q1-2452474"}]}]}