{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rims-lo-kaarporet-vaidyasevalu","title_te":"రిమ్స్‌లో కార్పొరేట్‌ వైద్యసేవలు","section":"తాజా","status_line":"రిమ్స్‌లో కార్పొరేట్‌ వైద్యసేవలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T21:38:04.094Z"},"facts":[],"events":[{"id":"event-65857","date":"2026-08-11T20:16:48.000Z","title_te":"రిమ్స్‌లో కార్పొరేట్‌ వైద్యసేవలు","body_te":"వివిధ రకాల జబ్బులతో బాధపడుతూ రిమ్స్‌కు వచ్చే వారికి కార్పొరేట్‌ వైద్యసేవలు ఉచితంగా అందిస్తున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ తెలిపారు. మంగళవారం రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/rims-director-jaisingh-rathod-said-that-corporate-medical-services-are-provided-free-of-cost-to-those-who-come-to-rims-suffering-from-various-diseases-2480794"}]}]}