{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rishab-settiki-aieph-eph-em-leedar-ship-in-sinimaa-avaard","title_te":"రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డ్‌","section":"తాజా","status_line":"రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:52:11.587Z"},"facts":[],"events":[{"id":"event-42937","date":"2026-07-29T05:24:52.000Z","title_te":"రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డ్‌","body_te":"నవతెలంగాణ – హైదరాబాద్ : నటుడు, చిత్రనిర్మాత రిషబ్ శెట్టిని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు’తో సత్కరించనున్నారు. సాంస్కృతికంగా ప్రామాణికమైన, కళాత్మకంగా ఉన్నతమైన కథనాలను ప్రోత్సహించడం ద్వారా భారతీయ సినిమాపై ప్రపంచవ్యాప్త చర్చను విస్తరించడంలో శెట్టి కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ‘కాంతార’, ‘రికీ’ చిత్రాలతో పేరొందిన శెట్టికి ఆగస్టు 13న ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. The post రిషబ్ శెట్టికి ఐఎఫ్‌ఎఫ్‌ఎం ‘లీడర్‌షిప్‌ ఇన్‌ సినిమా’ అవార్డ్‌ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/rishab-shetty-receives-iffm-leadership-in-cinema-award/"}]}]}