{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rishabh-pant-atya-dhika-pa-rugula-veerudigaa-pamt-dhonee-aal-tai","title_te":"Rishabh Pant | అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా పంత్.. ధోనీ ‘ఆల్‌టైమ్ రికార్డు’ బ‌ద్ధ‌లు..!","section":"తాజా","status_line":"Rishabh Pant | అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా పంత్.. ధోనీ ‘ఆల్‌టైమ్ రికార్డు’ బ‌ద్ధ‌లు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85946","date":"2026-08-24T06:20:07.000Z","title_te":"Rishabh Pant | అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా పంత్.. ధోనీ ‘ఆల్‌టైమ్ రికార్డు’ బ‌ద్ధ‌లు..!","body_te":"Rishabh Pant : భార‌త క్రికెట‌ర్ రిష‌భ్ పంత్(Rishabh Pant) మ‌రో రికార్డు నెల‌కొల్పాడు. టెస్టుల్లో త‌న విధ్వంస‌క ఆట‌తో అల‌రిస్తూ ఈమ‌ధ్యే వంద సిక్స‌ర్ల క్ల‌బ్‌లో చేరిన పంత్.. ఈసారి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ని దాటేశాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/rishabh-pan-breaks-ms-dhoni-all-time-record-as-wicketkeeper-2492709"}]}]}