{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rishabh-pant-nee-kereer-batakaalamte-vemtane-aa-pani-chey-pamt-k","title_te":"Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా","section":"తాజా","status_line":"Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T05:37:21.892Z"},"facts":[],"events":[{"id":"event-82511","date":"2026-08-22T03:55:39.000Z","title_te":"Rishabh Pant: నీ కెరీర్ బతకాలంటే వెంటనే ఆ పని చేయ్.. పంత్ కు మాజీ దిగ్గజం ఉచిత సలహా","body_te":"Rishabh Pant: టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కెరీర్‌పై వసీమ్ జాఫర్ కీలక సూచనలు చేశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతలను వదిలి కేవలం బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు. కేఎల్ రాహుల్‌ను ఉదాహరణగా చెబుతూ, పరుగులపై ఫోకస్ చేస్తే పంత్‌కు వన్డే, టీ20 జట్టులో తిరిగి చోటు దక్కే అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/rishabh-pant-ipl-captaincy-advice-wasim-jaffer-team-india-comeback-1893689.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxNaWdVVDNVUjE4WVpQS0ZSMHplcUNEVWw3ckpESmI3eTBpTlk0VkdpeDZqN3pvcFBNbmhYV1ZrUGFpYWM5dXlLOTJrRnBONDQ4WnlrRHp6Y1RCay12b2phclZkeWZONVJkaF82OEZqaU9JNXdQQUFLcndxczVsUDBKTXcwVjIwakh4S1VuYS01N1RENDRxbEE3UmVWQmF3R0hxTXZsT29nZ1dfMnFBUHRnZUVVcXFIV2ZLU25LMFNWWjBnNEXSAcMBQVVfeXFMTWlnVVQzVVIxOFlaUEtGUjB6ZXFDRFVsN3JKREpiN3kwaU5ZNFZHaXg2ajd6b3BQTW5oWFdWa1BhaWFjOXV5Szkya0ZwTjQ0OFp5a0R6emNUQmstdm9qYXJWZHlmTjVSZGhfNjhGamlPSTV3UEFBS3J3cXM1bFAwSk13MFYyMGpIeEtVbmEtNTdURDQ0cWxBN1JlVkJhd0dIcU12bE9vZ2dXXzJxQVB0Z2VFVXFxSFdmS1NuSzBTVlowZzRF?oc=5"}]}]}