{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rishabh-pant-pamt-bhaaree-siksa-r-mukka-laina-stediyam-paika-ppu","title_te":"Rishabh Pant | పంత్ భారీ సిక్స‌ర్‌.. ముక్క‌లైన స్టేడియం పైక‌ప్పు అద్దం..!","section":"తాజా","status_line":"Rishabh Pant | పంత్ భారీ సిక్స‌ర్‌.. ముక్క‌లైన స్టేడియం పైక‌ప్పు అద్దం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86301","date":"2026-08-24T09:18:31.000Z","title_te":"Rishabh Pant | పంత్ భారీ సిక్స‌ర్‌.. ముక్క‌లైన స్టేడియం పైక‌ప్పు అద్దం..!","body_te":"Rishabh Pant : కొలంబో టెస్టులో రిష‌భ్ పంత్(Rishabh Pant) త‌న మార్క్ విధ్వంసం చూపించాడు. త‌న తుఫాన్ ఇన్నింగ్స్‌తో శ్రీ‌లంక బౌల‌ర్ల‌ను హ‌డ‌లెత్తించిన ఈ చిచ్చ‌ర‌పిడుగు.. స్టేడియం పైక‌ప్పు అద్దాన్ని సైతం ప‌గ‌ల‌గొట్టాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/sports/rishabh-pants-95-meter-sixer-breaks-solar-roof-glass-of-slc-2492844"}]}]}