{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ritairmemt-beniphits-pai-maata-tappina-sarkaar","title_te":"రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పై మాట తప్పిన సర్కార్‌","section":"తాజా","status_line":"రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పై మాట తప్పిన సర్కార్‌","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52421","date":"2026-08-03T20:06:27.000Z","title_te":"రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌పై మాట తప్పిన సర్కార్‌","body_te":"అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. కానీ, టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఇచ్చి చేతులుదులుపుకుంటున్నది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/anganwadi-staff-allege-congress-failed-to-fulfil-retirement-benefit-promise-2472493"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitwFBVV95cUxNZm1VNTRnTk1jZzVncm1Rc0cyb1lMZlcxdmtGTENETFVqTUZzVVRCbm01YzVYTThiLTlGNmZLdDdKa2o1ZHdJUXJ5Ty1VbTFBSzFEUnVlTW1DbE9EZE4zZ1FyaDNiaDN1YnpLaUYteVJETlQ1M2ZsNGNETjVVLVp0bjdYcmt2SWs4ZnJpdk5yLVFaWTY3YTlfVWh5VTNQTV9PbmZSZkdFT3ZURnJjeWtQTmd3UkhrMEE?oc=5"}]}]}