{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ritairmemt-mumgita-sanpenshanla-aata-beniphits-eggottelaa-aartee","title_te":"రిటైర్మెంట్‌ ముంగిట సన్పెన్షన్ల ఆట.. బెనిఫిట్స్‌ ఎగ్గొట్టేలా ఆర్టీసీ ఎత్తుగడ","section":"తాజా","status_line":"రిటైర్మెంట్‌ ముంగిట సన్పెన్షన్ల ఆట.. బెనిఫిట్స్‌ ఎగ్గొట్టేలా ఆర్టీసీ ఎత్తుగడ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T20:32:19.481Z"},"facts":[],"events":[{"id":"event-57548","date":"2026-08-06T19:16:39.000Z","title_te":"రిటైర్మెంట్‌ ముంగిట సన్పెన్షన్ల ఆట.. బెనిఫిట్స్‌ ఎగ్గొట్టేలా ఆర్టీసీ ఎత్తుగడ","body_te":"కోట్లాది రూపాయల రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వలేక ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసిందా? డిపోలవారీగా రిటైర్మెంట్‌కు దగ్గరున్నవారిని టార్గెట్‌ చేస్తూ అకారణంగా సస్పెండ్‌ చేస్తున్నదా? క్రమశిక్షణ, సమయపాలన, మద్యం పేరుచెప్పి ఉద్యోగంలోంచి పీకేస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు కార్మికులు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/rtc-workers-allege-targeting-of-employees-ahead-of-retirement-2475776"}]}]}