{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"riteslo-asistemt-menejar-udyogaalu-aagastu-17varake-avakaasam-ve","title_te":"RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి..","section":"తాజా","status_line":"RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-10T04:35:43.070Z"},"facts":[],"events":[{"id":"event-62698","date":"2026-08-10T02:23:44.000Z","title_te":"RITESలో అసిస్టెంట్ మేనేజర్‌ ఉద్యోగాలు.. ఆగస్టు 17వరకే అవకాశం! వెంటనే దరఖాస్తు చేసుకోండి..","body_te":"మెకానికల్‌ ఇంజినీరింగ్‌ అర్హత ఉన్న అభ్యర్థులకు RITES గుడ్‌న్యూస్‌ చెప్పింది. అసిస్టెంట్‌ మేనేజర్‌ (మెకానికల్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 17, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/rites-assistant-manager-recruitment-2026-applications-open-till-august-17-check-eligibility-fee-and-selection-process-1884712.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi_AFBVV95cUxPb2g5LUw2SVJaNk9KX1RkSi0yclRvUzBaOE1KYVBoR2pGMDk0ZHROVkRTZjZyLWRBY0drUktDM0N3NVhOOFVWdkh3cURYemROemt2NmdNbVZHa091Y3ZoZ1J5d1FvSUZ2UmtZYUZxY19LZUhWYXZYX0NXa3JVVGVBV0FJeHB0REphMmFjSUMxZ0RabTNBcjJsUnZEQVpVemd4VEJmdGdEMzdDX1dHWmJ5V1hlb1REcHZFMlU4eG9OeWJIQ09SdUFyM1h4QnBXbTJTVUR1VjdJaUVJUExXSVQ1N0M3ZDFnYklsTDBuUmZoLXZvOGNhWVBvVWUyVTTSAfwBQVVfeXFMT29oOS1MNklSWjZPSl9UZEotMnJUb1MwWjhNSmFQaEdqRjA5NGR0TlZEU2Y2ci1kQWNHa1JLQzNDdzVYTjhVVnZId3FEWHpkTnprdjZnTW1WR2tPdWN2aGdSeXdRb0lGdlJrWWFGcWNfS2VIVmF2WF9DV2tyVVRlQVdBSXhwdERKYTJhY0lDMWdEWm0zQXIybFJ2REFaVXpneFRCZnRnRDM3Q19XR1pieVdYZW9URHB2RTJVOHhvTnliSENPUnVBcjNYeEJwV20yU1VEdVY3SWlFSVBMV0lUNTdDN2QxZ2JJbEwwblJmaC12bzhjYVlQb1VlMlU0?oc=5"}]}]}