{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rithu-chowdary-demon-pavan-maa-bamgaaram-dimaan-pa-va-n-photolu","title_te":"Rithu Chowdary-Demon Pavan : మా బంగారం.. డిమాన్ ప‌వ‌న్.. ఫోటోలు షేర్ చేసిన రీతూ చౌద‌రి..","section":"తాజా","status_line":"Rithu Chowdary-Demon Pavan : మా బంగారం.. డిమాన్ ప‌వ‌న్.. ఫోటోలు షేర్ చేసిన రీతూ చౌద‌రి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T14:34:53.061Z"},"facts":[],"events":[{"id":"event-57198","date":"2026-08-06T13:57:53.000Z","title_te":"Rithu Chowdary-Demon Pavan : మా బంగారం.. డిమాన్ ప‌వ‌న్.. ఫోటోలు షేర్ చేసిన రీతూ చౌద‌రి..","body_te":"డిమాన్ ప‌వ‌న్‌, రీతూ చౌద‌రి క‌లిసి (Rithu Chowdary-Demon Pavan) న‌టించిన ప్రైవేటు మ్యూజిక్ ఆల్బ‌మ్ బంగారం. ఇటీవ‌ల ఈ సాంగ్‌ను లాంఛ్ చేశారు. లాంచ్ ఈ వెంట్‌కు సంబంధించిన ఫోటోల‌ను రీతూ చౌద‌రి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మా బంగారం సాంగ్‌ను డిమాన్ ప‌వ‌న్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో చూడాలంటూ రాసుకొచ్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/rithu-chowdary-and-demon-pavan-bangaram-song-launch-event-photos-vm-1118943.html"}]}]}