{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"ritika-nayak-atadamte-pichchi-ishtam-kanipiste-choostoone-umdipo","title_te":"Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్..","section":"తాజా","status_line":"Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-13T03:46:40.424Z"},"facts":[],"events":[{"id":"event-67765","date":"2026-08-13T02:27:53.000Z","title_te":"Ritika Nayak: అతడంటే పిచ్చి ఇష్టం.. కనిపిస్తే చూస్తూనే ఉండిపోతా.. హీరోయిన్ రితికా నాయక్..","body_te":"ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రితికా నాయక్ జోరు నడుస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అడియన్స్ హృదయాలు దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఆమె నటించిన లేటేస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రితికా నాయక్ తన ఫేవరేట్ హీరో ఎవరనే విషయాన్ని వెల్లడించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/korean-kanakaraju-actress-ritika-nayak-says-bts-suga-is-her-favorite-person-1886829.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxPaDNhOEdtSVdIRy1HTmc1TGNIOVZuQTFzaGdESlFfNUNHRWVoa2xETi1Hd0ZNNlh4MUFsVXdnZXZZUmlGNk9mWDdHUGNWWnRCaUtpRDhlRElrS3ktM0doUDhiYnlYeVdXcC1xWjFLdUtVQ0UwOEh6VHBIZG1WZ2lNRVBuRGd3anc0RW9sRHkwbXZrZTV0eGVMN2Y5WjNpSGhWdExrLUhuNngxQkNnWGhqdC1vX0lRQW5ROTliZVMwQjJDcWdGMVYwSS1vb3ZNUjDSAdQBQVVfeXFMTUtuYlI0di16NGd5WVN2Y0lJYW5TZGlDRmwxM2pfRmU4NjUtUC1vMDhIX3Bnc0Iza0oxa1d0NDU2Ni1YemViZi1HbnFkeEw2VHduQm85c1h2bi1tT1BJMDJqT1RQbXI4WE9IVFNpUXV5T0lacWpYUWJyXzl6ZU1jZjlQTDZHeHljRjlEWU9QN3NCY2xTWkZrSmRTT3dkcXpMNk5kWk1MbkxEX0FqWEcxZ1VkUTFtUnNiSURxMnFScDBwZXF3V1ZOZm1DZ2VQdngtZXdSa3o?oc=5"}]}]}