{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"riya-shibu-sarvam-maaya-delulu-kyoot-dayyam-gurtumdaa-malayaalee","title_te":"Riya Shibu : ‘సర్వం మాయ’ డెలులు క్యూట్ దయ్యం గుర్తుందా.. మలయాళీ భామ రియా శిబు ఓనం సెలబ్రేషన్స్..","section":"తాజా","status_line":"Aaradhya : ఆర్జీవీ భామ.. ఆరాధ్య ఓనం సెలబ్రేషన్స్.. చీరలో క్యూట్ గా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T04:55:30.513Z"},"facts":[],"events":[{"id":"event-90749","date":"2026-08-27T03:14:34.000Z","title_te":"Aaradhya : ఆర్జీవీ భామ.. ఆరాధ్య ఓనం సెలబ్రేషన్స్.. చీరలో క్యూట్ గా..","body_te":"ఆర్జీవీ శారీ సినిమాలో అలరించిన మలయాళ నటి ఆరాధ్య తాజాగా ఓనం పండగ సందర్భంగా చీరలో ఇలా క్యూట్ ఫొటోలను షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/rgv-actress-aaradhya-onam-special-photos-sy-1128085.html"}]},{"id":"event-90585","date":"2026-08-27T03:00:27.000Z","title_te":"Riya Shibu : ‘సర్వం మాయ’ డెలులు క్యూట్ దయ్యం గుర్తుందా.. మలయాళీ భామ రియా శిబు ఓనం సెలబ్రేషన్స్..","body_te":"మలయాళం 'సర్వం మాయ' సినిమాలో క్యూట్ గా కనిపించే డెలులు అనే దయ్యం పాత్రలో మలయాళ నటి రియా శిబు అందర్నీ మెప్పించి తెలుగు కుర్రాళ్లను కూడా ఫిదా చేసింది. తాజాగా మలయాళీల ఓనం పండగ సందర్భంగా చీరలో క్యూట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/malayali-actress-riya-shibu-shares-onam-special-saree-photos-sy-1128076.html"}]}]}