{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"riyal-lo-adaanee-dookudu-72-perigina-sampada-hurun-imdiyaa","title_te":"రియల్‌లో అదానీ దూకుడు.. 72% పెరిగిన సంపద : హురున్‌ ఇండియా","section":"తాజా","status_line":"రియల్‌లో అదానీ దూకుడు.. 72% పెరిగిన సంపద : హురున్‌ ఇండియా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T19:59:34.661Z"},"facts":[],"events":[{"id":"event-18303","date":"2026-07-14T19:35:49.000Z","title_te":"రియల్‌లో అదానీ దూకుడు.. 72% పెరిగిన సంపద : హురున్‌ ఇండియా","body_te":"ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైనప్పటికీ దేశీయ శ్రీమంతుడు గౌతమ్‌ అదానీ సంపద మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం రియల్‌ ఎస్టేట్‌ ఆదాయం 72 శాతం వృద్ధి నమోదైందని 2026 గ్రోహ్‌-హురున్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ 150’ పేరుతో విడుదలైన నివేదిక వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/gautam-adani-familys-real-estate-wealth-surges-72-despite-sector-slump-2451430"}]}]}