{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"riyal-lokeshanlalo-shootimg-chesaam","title_te":"రియల్‌ లొకేషన్లలో షూటింగ్‌ చేశాం","section":"తాజా","status_line":"రియల్‌ లొకేషన్లలో షూటింగ్‌ చేశాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T19:55:24.571Z"},"facts":[],"events":[{"id":"event-54156","date":"2026-08-04T19:00:56.000Z","title_te":"రియల్‌ లొకేషన్లలో షూటింగ్‌ చేశాం","body_te":"కుటుంబ భావోద్వేగాలతో ‘అనకాపల్లి’ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇందులో గొప్ప సందేశం కూడా ఉంటుందని చెప్పారు చిత్ర నిర్మాతలు త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు. విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట, తారక్‌ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/trinadha-rao-nakkina-about-anakapalli-movie-2473473"}]}]}