{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rjd-spokesperson-joins-bjp-beejepeelo-cherina-aarjedee-adhikaara","title_te":"RJD Spokesperson Joins BJP | బీజేపీలో చేరిన ఆర్జేడీ అధికార ప్రతినిధి.. పార్టీలో ఉక్కిరిబిక్కిరైనట్లు ఆరోపణ","section":"తాజా","status_line":"RJD Spokesperson Joins BJP | బీజేపీలో చేరిన ఆర్జేడీ అధికార ప్రతినిధి.. పార్టీలో ఉక్కిరిబిక్కిరైనట్లు ఆరోపణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T13:39:27.119Z"},"facts":[],"events":[{"id":"event-35574","date":"2026-07-24T13:37:03.000Z","title_te":"RJD Spokesperson Joins BJP | బీజేపీలో చేరిన ఆర్జేడీ అధికార ప్రతినిధి.. పార్టీలో ఉక్కిరిబిక్కిరైనట్లు ఆరోపణ","body_te":"RJD Spokesperson Joins BJP | బీహార్‌లోని ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన ప్రముఖ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/ex-rjd-spokesperson-mrityunjay-tiwari-joins-bjp-days-after-quitting-party-2461581"}]}]}