{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roads-chinnapaati-varshaalake-rodlu-ilaa-eppudu-e-pramaadam-jaru","title_te":"Roads | చిన్నపాటి వర్షాలకే రోడ్లు ఇలా.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో..?","section":"తాజా","status_line":"Roads | చిన్నపాటి వర్షాలకే రోడ్లు ఇలా.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T13:55:44.502Z"},"facts":[],"events":[{"id":"event-48802","date":"2026-08-01T13:55:25.000Z","title_te":"Roads | చిన్నపాటి వర్షాలకే రోడ్లు ఇలా.. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో..?","body_te":"Roads | రాయపోల్ మండల కేంద్రం నుండి రాంసాగర్ గ్రామం వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్డుపై గుంతలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు వాపోతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/siddipet/roads-damaged-due-to-small-rains-in-rayapole-limits-2470156"}]}]}