{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"robbery-live-video-pattapagale-gan-to-emtree-nimishaallo-jyuvela","title_te":"Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్‌ లూటీ!","section":"తాజా","status_line":"Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్‌ లూటీ!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T14:56:52.520Z"},"facts":[],"events":[{"id":"event-28553","date":"2026-07-20T13:47:39.000Z","title_te":"Robbery Live Video: పట్టపగలే గన్‌తో ఎంట్రీ.. నిమిషాల్లో జ్యువెలరీ షాప్‌ లూటీ!","body_te":"మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో పట్టపగలు జరిగిన సాయుధ దోపిడీ ఘటన తీవ్ర కలకలం రేపింది. దహను పట్టణంలోని ఓ ప్రముఖ నగల దుకాణంలోకి ముగ్గురు ముసుగు ధరించిన దొంగలు తుపాకులతో చొరబడి, గన్ పాయింట్‌లో బెదిరించి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/palghar-dahanu-armed-robbery-gun-wielding-robbers-loot-lakshmi-jewellers-in-broad-daylight-cctv-captures-entire-1869883.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8AFBVV95cUxOdmRkeTYtcURVV3ZlOUxmN1dyUVpLRUhESEZzVG9hdzAzSEhzN3hwUWRZX2hLRlBldldnektnQ25yOE9pVF90bnVKVnM0ejlCaGdwMGtqaS04WUZORlJ3SDNZVy13aXpUTVlocmh2aEdYdllWM2kzSjB6VXJuQm50Q01GNzFJdWZhQUR2ZnlNeS1rSHV2QzFkRHlPT2pWbmtDMU1NQVpIZ3haeHJyMEVxVWl4UVRrWWp6VjdxVzBoYkEydVVrQ2UwTERvZi0zTU1fUGI2ZXg0a2hoM1hCNUhtcUt0WjJ3VUtmNnhxNENUdWvSAfABQVVfeXFMTnZkZHk2LXFEVVd2ZTlMZjdXclFaS0VIREhGc1RvYXcwM0hIczd4cFFkWV9oS0ZQZXZXZ3pLZ0NucjhPaVRfdG51SlZzNHo5QmhncDBramktOFlGTkZSd0gzWVctd2l6VE1ZaHJodmhHWHZZVjNpM0owelVybkJudENNRjcxSXVmYUFEdmZ5TXkta0h1dkMxZER5T09qVm5rQzFNTUFaSGd4WnhycjBFcVVpeFFUa1lqelY3cVcwaGJBMnVVa0NlMExEb2YtM01NX1BiNmV4NGtoaDNYQjVIbXFLdFoyd1VLZjZ4cTRDVHVr?oc=5"}]}]}