{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"robert-peston-krutrima-methava-lla-raaboye-oka-ti-remdella-lo-te","title_te":"Robert Peston | కృత్రిమ మేథవ‌ల్ల రాబోయే ఒక‌టి రెండేళ్ల‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం : రాబర్ట్ పెస్టన్","section":"తాజా","status_line":"Robert Peston | కృత్రిమ మేథవ‌ల్ల రాబోయే ఒక‌టి రెండేళ్ల‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం : రాబర్ట్ పెస్టన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T14:58:35.198Z"},"facts":[],"events":[{"id":"event-33932","date":"2026-07-23T14:29:39.000Z","title_te":"Robert Peston | కృత్రిమ మేథవ‌ల్ల రాబోయే ఒక‌టి రెండేళ్ల‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం : రాబర్ట్ పెస్టన్","body_te":"Robert Peston | క‌రోనా మహమ్మారి (Corona Virus), 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందే అంచనా వేసి హెచ్చరించిన ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్ట్ (British Journalist) రాబర్ట్ పెస్టన్ (Robert Peston).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కూడా హెచ్చ‌రిక‌లు చేశారు. ఏఐ టెక్నాలజీవల్ల మానవాళికి పెను ముప్పు పొంచి ఉందని చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/the-man-who-predicted-covid-19-and-the-2008-financial-crisis-issues-stark-warning-about-ai-2460438"}]}]}