{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"robo-phon-gurimchi-vinnaaraa-haanar-numchi-soopar-teknaalajeeto","title_te":"రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్‌‌ నుంచి సూపర్‌‌ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ వివరాలివే","section":"తాజా","status_line":"రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్‌‌ నుంచి సూపర్‌‌ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ వివరాలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T01:32:25.493Z"},"facts":[],"events":[{"id":"event-52654","date":"2026-08-04T01:00:29.000Z","title_te":"రోబో ఫోన్ గురించి విన్నారా? హానర్‌‌ నుంచి సూపర్‌‌ టెక్నాలజీతో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ వివరాలివే","body_te":"HONOR Robot Phone.. ప్రముఖ బ్రాండ్ హానర్ నుంచి అత్యంత శక్తివంతమైన రోబోట్ ఫోన్ ఆగస్టు 12న చైనాలో లాంచ్ కానుంది. అడ్వాన్స్‌డ్ గింబల్ టెక్నాలజీ, డ్యూయల్ టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ మార్కెట్లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. టెక్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హానర్ రోబోట్ ఫోన్ విడుదల తేదీ ఖరారైంది. సరికొత్త ఏఐ ఇమేజింగ్ ఆర్కిటెక్చర్, సినిమా స్థాయి వీడియో రికార్డింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విశేషాలను తెలుసుకుందాం","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/honor-robot-phone-launching-on-august-12-with-ai-gimbal-and-arri-cinema-features-1879509.html"}]}]}