{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rodasilo-pamta-vamta","title_te":"రోదసిలో పంట.. వంట!","section":"తాజా","status_line":"రోదసిలో పంట.. వంట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77377","date":"2026-08-18T19:20:42.000Z","title_te":"రోదసిలో పంట.. వంట!","body_te":"భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్‌ మీనన్‌ అంతరిక్షంలో పండించిన తాజా ఆకుకూరలను కోసి వంట వండారు. భవిష్యత్‌ దీర్ఘకాలిక యాత్రలలో ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చో తన ప్రదర్శన ద్వారా తెలియజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indian-origin-nasa-astronaut-anil-menon-harvested-fresh-leafy-greens-grown-in-space-and-cooked-a-meal-2487432"}]}]}