{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roddekkina-vidyaarthulu-saamketika-saakhalone-paaliteknik-konasa","title_te":"రోడ్డెక్కిన విద్యార్థులు.. సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్‌ కొనసాగించాలి","section":"తాజా","status_line":"రోడ్డెక్కిన విద్యార్థులు.. సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్‌ కొనసాగించాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77477","date":"2026-08-18T21:43:31.000Z","title_te":"రోడ్డెక్కిన విద్యార్థులు.. సాంకేతిక శాఖలోనే పాలిటెక్నిక్‌ కొనసాగించాలి","body_te":"పాలిటెక్నిక్‌ విద్యను సాంకేతిక శాఖలోనే కొనసాగించాలని, జీవో నంబర్‌ 97 ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సం ఘాల నాయకులు, విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం నందిపేట్‌లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా, నవీపేటలో పీడీఎస్‌ యూ ఆధ్వర్యంలో తహసీల్‌ ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/students-take-to-the-streets-polytechnic-must-remain-under-the-technical-education-department-2487806"}]}]}