{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roddu-pakkana-teejeepeeessee-oemaar-sheetlu","title_te":"రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్‌ షీట్లు","section":"తాజా","status_line":"రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్‌ షీట్లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T01:44:51.755Z"},"facts":[],"events":[{"id":"event-39227","date":"2026-07-27T00:02:24.000Z","title_te":"రోడ్డు పక్కన టీజీపీఎస్సీ ఓఎంఆర్‌ షీట్లు","body_te":"టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే పోటీపరీక్షల ఓఎంఆర్‌ షీట్లు కుప్పలు కుప్పలుగా రోడ్డుపక్కన పడి ఉండటం కలకలం రేపింది. హైదరాబాద్‌లోని పీవీఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో పిల్లర్‌ నంబర్‌ 230 నుంచి 240 వరకు శనివారం సాయంత్రం ఓఎంఆర్‌షీట్లు ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/tgpsc-omr-sheets-found-by-the-roadside-2463961"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMihgFBVV95cUxPam9Ec1NLRzFpZE9POHU0RVR4d0plY0tIT2JxcVhtQ1d1TE51aGxHdGtmNzFYdHN5bEpWMU1UU0ZuMnR2ZG5DUjZVbmdiN1JpdlBMd3I2WVlMcHZIU19jZlBHbHRiNDVCZ2FYQ0hzejVrT05vV2ItRjlnQjJDX29QZ0xBdzQ1QQ?oc=5"}]}]}