{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roddu-pramaada-baadhitulanu-rakshimchina-vaariki-roo-25-vela-pro","title_te":"రోడ్డు ప్రమాద బాధితులను రక్షించిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు","section":"తాజా","status_line":"రోడ్డు ప్రమాద బాధితులను రక్షించిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T06:15:09.996Z"},"facts":[],"events":[{"id":"event-20810","date":"2026-07-16T06:03:28.000Z","title_te":"రోడ్డు ప్రమాద బాధితులను రక్షించిన వారికి రూ.25 వేల ప్రోత్సాహకం : ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు","body_te":"రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడేందు కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రాహ్-వీర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/sp-d-v-srinivasa-rao-stated-that-a-cash-reward-would-be-given-to-those-who-rescue-road-accident-victims-2452964"}]}]}