{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roddu-pramaadaala-kattadiki-riphlektiv-tep-lu","title_te":"రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు","section":"తాజా","status_line":"రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-08T23:14:32.878Z"},"facts":[],"events":[{"id":"event-7534","date":"2026-07-08T21:28:12.000Z","title_te":"రోడ్డు ప్రమాదాల కట్టడికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు","body_te":"రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో రిఫ్లెక్టివ్‌ స్టిక్కరింగ్‌లు కీలకంగా మారాయి. రవాణా శాఖ నిబంధనల మేరకు వాహనాలకు రిఫ్లెక్టివ్‌ టేప్‌లు అమర్చితే చీకట్లో వాహనాలు స్పష్టంగా కనిపించడంతో యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉంది. ఈ అంశాన్ని రవాణా శాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. అందులో భాగంగా ఇకపై యెల్లో నెంబర్‌ ప్లేట్స్‌ ఉన్న వాహనాలన్నీ కచ్చితంగా స్టిక్కరింగ్‌ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/reflective-tapes-to-prevent-road-accidents-2445051"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMihAFBVV95cUxQdXlHM2lUUkFqZktkM3pjRTRkZXJTUHhlazlldG15UWE3S292dEUxMlQ3MjJjRmZWQzhxVUtWRTVTM1BxellMR3VULTVjQjZUSlVzR0szWmQ1eXBFZmZraXgxRkF5blMzYmtVWnBSS0EtM0VIQnBFNVQ4eFBiVjRiU2hGdUg?oc=5"}]}]}