{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roddumte-phut-paat-umdaalsimde-kemdra-prabhutvaaniki-supreemkort","title_te":"రోడ్డుంటే.. ఫుట్‌పాత్‌ ఉండాల్సిందే!.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం","section":"తాజా","status_line":"రోడ్డుంటే.. ఫుట్‌పాత్‌ ఉండాల్సిందే!.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52430","date":"2026-08-03T19:21:41.000Z","title_te":"రోడ్డుంటే.. ఫుట్‌పాత్‌ ఉండాల్సిందే!.. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం","body_te":"దేశంలోని ప్రతి రోడ్డుపై పాదచారుల కోసం ప్రత్యేక మార్గం ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓ రోడ్డు ప్రమాదం కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌కు సూచించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/the-supreme-court-has-directed-the-central-govt-to-ensure-that-there-is-a-dedicated-path-for-pedestrians-on-every-road-in-the-country-2472385"}]}]}