{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roddupai-ee-lains-ku-arthamemto-telusaa-ivi-telusukokapote-phain","title_te":"రోడ్డుపై ఈ లైన్స్‌కు అర్థమేంటో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే ఫైన్ కట్టాల్సిందే..","section":"తాజా","status_line":"రోడ్డుపై ఈ లైన్స్‌కు అర్థమేంటో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే ఫైన్ కట్టాల్సిందే..","synopsis":null,"temperature":8,"updated_at":"2026-07-20T15:37:29.784Z"},"facts":[],"events":[{"id":"event-28679","date":"2026-07-20T15:31:50.000Z","title_te":"రోడ్డుపై ఈ లైన్స్‌కు అర్థమేంటో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే ఫైన్ కట్టాల్సిందే..","body_te":"రోడ్డుపై డ్రైవ్ చేసేటప్పుడు మనం రోజు చూసే వైట్, ఎల్లో లైన్స్ కేవలం డిజైన్ అనుకుంటే పొరపాటే. రోడ్డుపై ఉండే ప్రతి మార్కింగ్‌కు ఒక చట్టపరమైన అర్థం ఉంది. ఈ లైన్స్ అర్థం తెలియకుండా వాహనాలు నడిపితే, భారీ చలాన్లు పడటమే కాదు.. ఏకంగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని మీకు తెలుసా? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/indian-road-rules-do-you-know-the-meaning-of-white-and-yellow-lines-1869947.html"}]}]}