{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rodlapai-pasuvulu-vadilite-gosaalalaku-taralistaam","title_te":"రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం","section":"తాజా","status_line":"రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T13:34:36.083Z"},"facts":[],"events":[{"id":"event-41961","date":"2026-07-28T13:12:22.000Z","title_te":"రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం","body_te":"పశువుల యజమానులకు పరకాల మున్సిపాలిటీ హెచ్చరికనవతెలంగాణ -పరకాల పరకాల పట్టణంలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలే యజమానులపై చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎ. పవన్ హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన రహదారులపై ఆవులు, గేదెలు సంచరించడం వల్ల వాహనదారులు, పాదచారులు, సాధారణ ప్రజలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పశువుల యజమానులు ప్రకటన విడుదలైన తేదీ నుంచి మూడు రోజులలోపు తమ పశువులను రహదారుల నుంచి తొలగించి ఇంటి ఆవరణలో లేదా […] The post రోడ్లపై పశువులు వదిలితే గోశాలలకు తరలిస్తాం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/if-cattle-are-left-on-the-roads-we-will-move-them-to-cowsheds/"}]}]}