{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rohit-phyaans-ku-big-alart-vande-ritairmemt-phiks-tana-phevaret","title_te":"రోహిత్ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. వన్డే రిటైర్మెంట్ ఫిక్స్.. తన ఫేవరేట్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్.....","section":"క్రీడలు","status_line":"రోహిత్ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. వన్డే రిటైర్మెంట్ ఫిక్స్.. తన ఫేవరేట్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్.. ఎప్పుడంటే?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81817","date":"2026-08-21T13:18:52.000Z","title_te":"రోహిత్ ఫ్యాన్స్‌కు బిగ్ అలర్ట్.. వన్డే రిటైర్మెంట్ ఫిక్స్.. తన ఫేవరేట్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్.. ఎప్పుడంటే?","body_te":"Rohit Sharma ODI Retirement: టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగింపుపై క్రీడా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా యువ ఓపెనర్లకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన తెరపైకి రావడంతో, ఈ దిగ్గజ బ్యాటర్ సొంత మైదానం వాంఖడే వేదికగా అభిమానుల సమక్షంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxNWkRYc05LVVBwQmh3NHhXOHdwZC1pV3oxTFJjeDVuTWU1cDNsZVdlbGdqUFg0WmVfMzRzQVBFMzdhZDNRUFgxRm5xemgtc3NZTzZ2NS1kNU1jcWtERU43MGstZGpMd0VmVks0NmpZT2hYN0QwY1RSV0YwNUdNZTN3WlMxY2dQc1RvVUx6UXZGbGxXUmJPWGl4cTBwb0NpTWpFbzhrbUJ4eDh5Vnh1TEpNbW5wX1VtRERJZ3BHUlQ3aTZ3TmZkd1c2SnBn0gHPAUFVX3lxTE9ySDlWTllOSTNmN2xvTVNUeUwzOTdJck5pS2xGNmdndVpUaTRPZGxwaExkYk5PS2lZLS0wTEpNV1BSczF5cEhPaEFHSlFKSDE0Z3o2SktRLXZTNExFUmZNV0NlaHpQVGp3Q1U2VWNHclZRcmZRUzVteW5QeFRmTHNYRENnR3MtZW16YmxvaWd6dTZJQUdFVWJsbzZ4WWpCVzB5bnE4RkE3WjZOdko0bGpFa3FPcUV5WXUxNS05N0NncnMwQURreGItSms1LW0xWQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cricket-photos/rohit-sharma-odi-retirement-farewell-match-wankhede-stadium-mumbai-1893397.html"}]}]}