{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rohit-sharma-atanni-tolagimche-dammu-selektarlaku-umdaa-rohit-ri","title_te":"Rohit Sharma : అతన్ని తొలగించే దమ్ము సెలెక్టర్లకు ఉందా?.. రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"Rohit Sharma : అతన్ని తొలగించే దమ్ము సెలెక్టర్లకు ఉందా?.. రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T12:35:23.543Z"},"facts":[],"events":[{"id":"event-55252","date":"2026-08-05T10:54:10.000Z","title_te":"Rohit Sharma : అతన్ని తొలగించే దమ్ము సెలెక్టర్లకు ఉందా?.. రోహిత్ రిటైర్మెంట్‌పై కైఫ్ సంచలన వ్యాఖ్యలు","body_te":"Rohit Sharma : రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై మహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్ ఉంటాడా లేదా స్పష్టత ఇవ్వాలని బీసీసీఐని ప్రశ్నించాడు. రోహిత్‌ను తప్పించాలంటే సెలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సవాల్ విసిరాడు. లార్డ్స్ సెంచరీ తర్వాత కూడా రోహిత్ భవిష్యత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/mohammad-kaif-makes-big-statement-on-rohit-sharmas-2027-world-cup-future-1881340.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxOTnJ4cS1LdlBSTkNUTWZVZC1UVXhlNWRCeE9tRFBZYm9aZ0U3SnlvWXpuQkZsUlMyVWNheV9ybHpvX0tTSEttampQQ2VLX3lSQVZwanZxSXdqUUJ1Zm9DNHR0NnJORWhfSm5YVnlhVG1ZbURmU1YxdW5tOHROalhiaGtsUU5Pc19rM05vb2JzcGRxRzBKWmVXWVFkQVdEdEIyZ1JEUWt3a2xCVXFjOFFIQTROclBRTnJ0eG5waDhYb0UwakhUZ1HSAcsBQVVfeXFMUE1FUkRvY05YZWNnVmZTV2V1NWV0bzJCVURYYUFWd1RtMEw1V01admZ0c2RVQmNlVVFOVVE5MkdsaUhNVXFoakFzbGE2MElGdnhuYjF3cW43SUFOT0VOcVBibHdBSXdweWdpNWZXd3Fpa3E2MjBuZU5aTEhpRHV5WGl6bXJKakN1a0tJUWx4M185WTJsRjQ1dlR0OEo4alIteUotSzd4enVWUTE0R1hKYV9sMmtHVVBPclhUZGhJVF9tNGJTY2pkYWF6ZXM?oc=5"}]}]}