{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rojamtaa-neerasam-nidramattugaa-anipistomdaa-ee-vitaminla-lopame","title_te":"రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!","section":"తాజా","status_line":"రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T17:02:25.574Z"},"facts":[],"events":[{"id":"event-32351","date":"2026-07-22T16:30:38.000Z","title_te":"రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!","body_te":"మంచి నిద్ర పూర్తి చేసుకున్నప్పటికీ చాలామందిని రోజంతా తీవ్రమైన అలసట, నీరసం, నిద్రమత్తు వేధిస్తుంటాయి. పనిలో దృష్టి సారించలేకపోవడం, చిన్న పనికే అలసిపోవడం వంటివి సాధారణమైన బద్ధకం అనుకుంటే పొరపాటే. శరీరంలో కొన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాల లోపం వల్ల లేదా అంతర్గత ఆరోగ్య సమస్యల వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/always-feeling-tired-despite-sleeping-well-these-vitamin-deficiencies-could-be-the-reason-1871505.html"}]}]}