{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rojoo-idokkati-timte-chaalu-kaaleyamlo-unna-kovvu-ais-laa-karigi","title_te":"రోజూ ఇదొక్కటి తింటే చాలు..కాలేయంలో ఉన్న కొవ్వు ఐస్‌లా కరిగి పోవాల్సిందే..!","section":"తాజా","status_line":"రోజూ ఇదొక్కటి తింటే చాలు..కాలేయంలో ఉన్న కొవ్వు ఐస్‌లా కరిగి పోవాల్సిందే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72225","date":"2026-08-15T14:53:29.000Z","title_te":"రోజూ ఇదొక్కటి తింటే చాలు..కాలేయంలో ఉన్న కొవ్వు ఐస్‌లా కరిగి పోవాల్సిందే..!","body_te":"మన రోజువారీ వంటకాల్లో టమాటా లేనిదే రోజు గడవదు. రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కూరగాయపై జరిగిన నూతన పరిశోధన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రతిరోజూ టమాటా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గి, కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు సమర్థవంతంగా కరిగిపోతుందని ఈ అధ్యయనంలో తేలింది. ప్రముఖ సైంటిఫిక్ జర్నల్ న్యూట్రియెంట్స్ లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/eating-tomatoes-daily-may-help-reduce-fatty-liver-severity-study-finds-1889008.html"}]}]}