{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rojoo-nimmakaaya-rasam-taagite-nijamgaa-baruvu-taggutaaraa-asalu","title_te":"రోజూ నిమ్మకాయ రసం తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అసలు నిజం తెలుసుకోండి..","section":"తాజా","status_line":"రోజూ నిమ్మకాయ రసం తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అసలు నిజం తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T03:09:43.811Z"},"facts":[],"events":[{"id":"event-50989","date":"2026-08-03T02:27:32.000Z","title_te":"రోజూ నిమ్మకాయ రసం తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అసలు నిజం తెలుసుకోండి..","body_te":"ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడం చాలా మంది రోజూ చేసే అలవాటు. బరువు తగ్గడానికి ఇదొక మ్యాజిక్ డ్రింక్ అని, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును వేగంగా కరిగిస్తుందని బలంగా నమ్ముతారు. అయితే నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అది నేరుగా శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేస్తుందా అంటే పోషకాహార నిపుణులు కాదనే చెబుతున్నారు. ఈ అలవాటు వెనుక ఉన్న అసలు రహస్యాలు, ఆరోగ్య వాస్తవాలు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/can-lemon-water-really-help-you-lose-weight-what-science-says-1879544.html"}]}]}