{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rojoo-phaaram-kodi-timte-sareeramlo-em-jarugutumdi-meeku-teliyan","title_te":"రోజూ ఫారం కోడి తింటే శరీరంలో ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలు ఇవే..","section":"తాజా","status_line":"రోజూ ఫారం కోడి తింటే శరీరంలో ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53146","date":"2026-08-04T07:03:30.000Z","title_te":"రోజూ ఫారం కోడి తింటే శరీరంలో ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలు ఇవే..","body_te":"బ్రాయిలర్ చికెన్ తింటే ఆరోగ్యానికి ముప్పా? చికెన్‌లో ఇంజెక్షన్లు, రసాయనాలు ఉంటాయా? చాలా ఏళ్లుగా మన మధ్య నడుస్తున్న ఈ డౌట్‌కి ఎట్టకేలకు న్యూట్రిషన్ నిపుణులు క్లారిటీ ఇచ్చా. మనం రోజూ వినే పుకార్లలో నిజమెంత? చికెన్ తింటే నిజంగానే రోగాలు వస్తాయా లేక మనం వండే పద్ధతిలోనే తప్పు ఉందా? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/is-broiler-chicken-really-bad-for-health-nutritionists-bust-popular-myths-1880456.html"}]}]}