{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rojoo-udayaanne-nimmarasam-chiyaa-seeds-neeru-taagutunnaaraa-ayi","title_te":"రోజూ ఉదయాన్నే నిమ్మరసం, చియా సీడ్స్ నీరు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!","section":"తాజా","status_line":"రోజూ ఉదయాన్నే నిమ్మరసం, చియా సీడ్స్ నీరు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67300","date":"2026-08-12T15:00:54.000Z","title_te":"రోజూ ఉదయాన్నే నిమ్మరసం, చియా సీడ్స్ నీరు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!","body_te":"ఆరోగ్యకరమైన జీవనశైలికి శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల మెటబాలిజం పెరిగి, శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అయితే సాధారణంగా తాగే నీటికి బదులుగా అందులో నిమ్మరసం, నానబెట్టిన చియా గింజలను కలిపి తీసుకుంటే రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/drinking-lemon-and-chia-seed-water-every-morning-heres-what-you-should-know-1886647.html"}]}]}