{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rojuko-kotta-root-medaduku-soopar-boost-tyaaksee-draivarla-debba","title_te":"రోజుకో కొత్త రూట్.. మెదడుకు సూపర్ బూస్ట్.. ట్యాక్సీ డ్రైవర్ల దెబ్బకు ఆ రోగం పని ఖతం..","section":"తాజా","status_line":"రోజుకో కొత్త రూట్.. మెదడుకు సూపర్ బూస్ట్.. ట్యాక్సీ డ్రైవర్ల దెబ్బకు ఆ రోగం పని ఖతం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T14:14:35.193Z"},"facts":[],"events":[{"id":"event-75295","date":"2026-08-17T13:24:15.000Z","title_te":"రోజుకో కొత్త రూట్.. మెదడుకు సూపర్ బూస్ట్.. ట్యాక్సీ డ్రైవర్ల దెబ్బకు ఆ రోగం పని ఖతం..","body_te":"టాక్సీ డ్రైవర్ల మెదడు ఎంత షార్ప్‌గా పనిచేస్తుందో తెలుసా? అది వారికి ప్రాణాంతక అల్జీమర్స్ వ్యాధి రాకుండా కాపాడుతుందని తాజా అధ్యయనం తేల్చింది. ఆశ్చర్యకరంగా వెళ్లే పైలట్లు, బస్సు డ్రైవర్లలో కనిపించని ఈ అద్భుత ప్రయోజనం ఒక్క క్యాబ్ డ్రైవర్లలోనే ఎందుకు కనిపిస్తోందో నిపుణులు శాస్త్రీయంగా విశ్లేషించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/why-taxi-drivers-have-a-lower-risk-of-alzheimers-new-study-explains-1890437.html"}]}]}