{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"rojuku-15000-adugulu-nadustaa-tiphinlu-assalu-cheyanu-86-ella-va","title_te":"రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..","section":"తాజా","status_line":"రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T05:40:41.429Z"},"facts":[],"events":[{"id":"event-31200","date":"2026-07-22T05:04:34.000Z","title_te":"రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..","body_te":"సినీ నటుడు మురళీ మోహన్ తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించారు. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలను వివరించారు. ప్రతిరోజూ 15,000 అడుగులు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నానని చెప్పుకొచ్చారు. అలాగే ప్రయాణాల్లో ఉన్నా, షూటింగ్‌ల వల్ల సమయం కుదరకపోయినా, ఆయన తన వాకింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-murali-mohan-reveals-his-diet-and-fitness-secret-walking-routine-for-optimal-health-1870882.html"}]}]}