{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-1-5-lakshalu-daatina-puttadi-roo-2-500-perigina-padigraamula","title_te":"రూ.1.5 లక్షలు దాటిన పుత్తడి.. రూ.2,500 పెరిగిన పదిగ్రాముల ధర","section":"తాజా","status_line":"తులం రూ.1.64 లక్షలు.. ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న పుత్తడి ధర","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-26T05:10:52.524Z"},"facts":[],"events":[{"id":"event-87087","date":"2026-08-24T19:28:00.000Z","title_te":"తులం రూ.1.64 లక్షలు.. ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న పుత్తడి ధర","body_te":"బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా పుంజుకుంటు వచ్చిన పుత్తడి సోమవారం ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMixgFBVV95cUxQaTdZZ29tRzVkempNQUh1Z0ozNnRvcDVNYWVEVk1VUml1NXF3NGJXZFNNTktUZGVuRE53YVIyM1pNcDZDeGRmWWR5V1ZUa1pob055ZFFIRWlldXVQQ05JdTFoRzAyZ3Q4NGJPT09BQlJ5RzRFc1pPXzdOSVdaanZ0Ty04dWg4OXM4MnhzMzNLekZhZVktMDg3eGg1YXNDZmtvSl9iWklJdFlPMUZNX3NmaExIYU5fVHZGU1hIWEVZV053SlZiT3c?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/gold-prices-are-skyrocketing-the-price-of-one-gram-is-rs-1-64-lakhs-2493286"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxNam0xa25yd2NWMVhSc1hzaFQ1YXVmbExzRDViNzhMWEZ1eU95a0k0eWlNejBGMUp1Z0o3MlRIMklXZzF0QlhrTktUQkpMcE9kcHJyZ1MzZzVpNWlCdlRsb0RwUlJBUkU5dlo1R0VxcFRWZVUzYWs2Z3JfRWJqaGdJZUJuYUpFQVp5dEJQM0JFNl94b3VSUURSS3ZwanA0Qm1VeEV4eUotTzZLZXJpWlFSY2xQVU05WkIzSXQtZG5UZ0N2THJIUlJsUWp6RW11c1BG0gHWAUFVX3lxTE1JOHVYek9KdmN4RjRSdTd1MlFRRmRibnNlclF2ZXNEYkpLQnJNU1dtUktrWl9ZSVAyaGtVb0RmcUxoeU43RkZOS19nUGU3cVhOQXlvbDNaRUgxcTZQaF9LU2xsaWNQRmZUVkRnRDdIRXh4VjAtQ2xWckpmckQyVlNGYXBqUFJpWl9OOXZWWG1JNGxibTgwSnduUXp6Mzdxc0JPTUxjQ296cmtXZ2EwcmFBeHhENDB1RjhRRmxOSWRFdnZ2ZHN6YWoxd2g0SGNoRHpBcmJhVmc?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/gold-price-today-gold-and-silver-rate-in-hyderabad-vijayawada-delhi-mumbai-and-other-cities-1896592.html"},{"outlet":"NewsBytes Telugu","url":"https://news.google.com/rss/articles/CBMi2wFBVV95cUxNZ3d2THQwN29CbldENVpfMlpTMGVmVW9lM1dlTXRMMDNOWkYwWTRmbmR1OVZEbXVRZ2ZmLVBvekxXMkRmVm1vay1Gd2kzYkh3cXlZWFVsdlRVN3BvRGJBVFVJWXp4c2M1MFNmUzZjTnNfV0V2WWI1TElBbmZmSFpZYS1HSkJEcFBfbGxHRjVja1dOekliZ0NmRUJKc3NYc0hqS1pWV2xTaFpOYi14X2Z1Z19GNlZubUVrUEJjZE1MQmpTQUQwY1FKbllXQUUwRkcxSXhpU09VUlYxMmM?oc=5"}]},{"id":"event-82187","date":"2026-08-21T19:30:52.000Z","title_te":"మూడు నెలల గరిష్ఠానికి గోల్డ్‌.. రూ.1.63 లక్షలు దాటిన తులం ధర","body_te":"బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. వరుసగా రెండు రోజులుగా పుంజుకుంటున్న ధరలు శుక్రవారం మూడు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. డాలర్‌కు క్రమంగా బలహీనపడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్‌ నెలకొనడంతో దేశీయంగా ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/bmw-launches-new-x1-at-%e2%82%b949-9-lakh-targets-first-time-luxury-car-buyers-2-2490416"}]},{"id":"event-55782","date":"2026-08-05T18:45:15.000Z","title_te":"రూ.1.5 లక్షలు దాటిన పుత్తడి.. రూ.2,500 పెరిగిన పదిగ్రాముల ధర","body_te":"బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్‌ ధర రూ.1.50 లక్షల పైకి చేరుకున్నది. వరుసగా రెండోరోజూ బుధవారం ఒకేరోజు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్‌ ధర ఏకంగా రూ.2,500 లేదా 1.7 శాతం ఎగబాకి రూ.1.50 లక్షలుగా నమోదైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/gold-prices-rebound-cross-%e2%82%b91-5-lakh-mark-again-2474532"}]}]}