{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-1-799ke-preemiyam-myoojik-anubhavam-kotta-van-plas-iyar-bads","title_te":"రూ.1,799కే ప్రీమియం మ్యూజిక్ అనుభవం.. కొత్త వన్‌ప్లస్‌ ఇయర్ బడ్స్‌..! అద్భుత ఫీచర్లు ఇవే","section":"తాజా","status_line":"రూ.1,799కే ప్రీమియం మ్యూజిక్ అనుభవం.. కొత్త వన్‌ప్లస్‌ ఇయర్ బడ్స్‌..! అద్భుత ఫీచర్లు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T16:47:09.190Z"},"facts":[],"events":[{"id":"event-18169","date":"2026-07-14T16:16:46.000Z","title_te":"రూ.1,799కే ప్రీమియం మ్యూజిక్ అనుభవం.. కొత్త వన్‌ప్లస్‌ ఇయర్ బడ్స్‌..! అద్భుత ఫీచర్లు ఇవే","body_te":"మ్యూజిక్ లవర్స్, గేమర్స్ కోసం వన్‌ప్లస్ తన సరికొత్త ‘వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3r’ (OnePlus Nord Buds 3r) ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 1,799 బడ్జెట్ ధరలో లభించే ఈ ఇయర్‌బడ్స్, 54 గంటల అన్‌స్టాపబుల్ బ్యాటరీ లైఫ్, 3D స్పేషియల్ ఆడియో వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. తక్కువ ధరలో టాప్ బ్రాండ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/oneplus-nord-buds-3r-review-premium-sound-54-hour-battery-and-gaming-excellence-under-rs-1800-1865518.html"}]}]}