{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-16-40-lakshala-drags-svaadheenam-mugguru-drag-pedlarlu-arest","title_te":"రూ.16.40 లక్షల డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లు అరెస్ట్‌","section":"తాజా","status_line":"రూ.16.40 లక్షల డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లు అరెస్ట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T22:22:22.517Z"},"facts":[],"events":[{"id":"event-79086","date":"2026-08-19T20:27:09.000Z","title_te":"రూ.16.40 లక్షల డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లు అరెస్ట్‌","body_te":"డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముఠాపై గచ్చిబౌలి, సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురు డ్రగ్‌ పెడ్లర్లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.16.40లక్షల విలువ చేసే 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/cyberabad-police-arrest-three-drug-peddlers-seize-drugs-worth-%e2%82%b916-4-lakh-2488723"}]}]}