{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-3-75-lakshalaku-pumganooru-gitta-chennailo-jaati-abhivruddhi","title_te":"రూ.3.75 లక్షలకు పుంగనూరు గిత్త.. చెన్నైలో జాతి అభివృద్ధి కోసం అంబాజీపేట నుంచి కొనుగోలు!","section":"తాజా","status_line":"రూ.3.75 లక్షలకు పుంగనూరు గిత్త.. చెన్నైలో జాతి అభివృద్ధి కోసం అంబాజీపేట నుంచి కొనుగోలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72321","date":"2026-08-15T16:00:29.000Z","title_te":"రూ.3.75 లక్షలకు పుంగనూరు గిత్త.. చెన్నైలో జాతి అభివృద్ధి కోసం అంబాజీపేట నుంచి కొనుగోలు!","body_te":"డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పుంగనూరు జాతి గిత్త అధిక ధరకు అమ్ముడైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఈ రోజుల్లో ఇంత ధర పలకడం అంటే మాములు విషయం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుంగనూరు గిత్తరికార్డ్ బ్రేక్ చేసిందనే చెప్పుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/punganur-bull-sold-for-rs-3-75-lakh-chennai-buyers-purchase-rare-breed-bull-for-breeding-1889053.html"}]}]}