{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-3-kotlaku-eruvula-vyaapaari-aipee","title_te":"రూ. 3 కోట్లకు ఎరువుల వ్యాపారి ఐపీ?","section":"తాజా","status_line":"రూ. 3 కోట్లకు ఎరువుల వ్యాపారి ఐపీ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T21:09:58.073Z"},"facts":[],"events":[{"id":"event-39107","date":"2026-07-26T20:17:54.000Z","title_te":"రూ. 3 కోట్లకు ఎరువుల వ్యాపారి ఐపీ?","body_te":"మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ఓ ఎరువుల వ్యాపారి రూ. 3 కోట్లకు ఐపీ పెట్టినట్లు సమాచారం. మండలంలోని ఏజెన్సీ గ్రామానికి చెందిన సదరు వ్యాపారి గంధంపల్లిలో ఎరువులు, పురుగు మందుల షాపు నిర్వహిస్తున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/fertilizer-trader-files-for-insolvency-over-3-crore-debt-2463832"}]}]}