{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-30-kotla-aaphar-mamtri-padavi-paarteeni-vichchinnam-chesemdu","title_te":"రూ. 30 కోట్ల ఆఫర్.. మంత్రి పదవి! పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర?","section":"తాజా","status_line":"రూ. 30 కోట్ల ఆఫర్.. మంత్రి పదవి! పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T15:14:45.276Z"},"facts":[],"events":[{"id":"event-12701","date":"2026-07-11T14:49:01.000Z","title_te":"రూ. 30 కోట్ల ఆఫర్.. మంత్రి పదవి! పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర?","body_te":"Jammu Kashmir CM Omar Abdullah Claims that BJP Tried to lure National Conference MLAs to Topple his Government. He Said BJP Offered Rs.30 Crores for National Conference MLAs. ఒమర్ అబ్దుల్లా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు బీజేపీ దాదాపు 20-30 కోట్ల రూపాయల లంచం ఆఫర్ చేసిందని ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/india/jammu-kashmir-cm-omar-abdullah-sensational-comments-bjp-offered-rs-30-crores-for-national-conferenc-496639.html"}]}]}