{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-35-lakshala-aitee-udyogaalaku-gud-bai-yootyoob-lo-etaa-roo-1","title_te":"రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట!","section":"తాజా","status_line":"రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T08:30:23.246Z"},"facts":[],"events":[{"id":"event-54990","date":"2026-08-05T07:38:33.000Z","title_te":"రూ. 35 లక్షల ఐటీ ఉద్యోగాలకు గుడ్‌బై.. యూట్యూబ్‌లో ఏటా రూ. 1 కోటి సంపాదిస్తున్న కొత్త జంట!","body_te":"నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించే వేదికగా మారింది. దీనికి నిదర్శనమే ముస్కాన్, ఆశిష్ అనే దంపతుల విజయగాథ. సురక్షితమైన ఐటీ/టెక్ ఉద్యోగాలను వదిలిపెట్టి, తమకు ఇష్టమైన కంటెంట్ క్రియేషన్ రంగాన్ని ఎంచుకుని నేడు ఏడాదికి రూ. 1 కోటికి పైగా ఆర్జిస్తున్నారు. తమ సృజనాత్మకతతో తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుని, ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ జంట విజయగాథ ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/ouple-quits-rs-35-lakh-it-jobs-now-earns-over-rs-1-crore-a-year-through-youtube-1881183.html"}]}]}