{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-6-7-lakshala-kotlu-phat-okkaroje-25-saatam-padipoyina-aibeee","title_te":"రూ.6.7 లక్షల కోట్లు ఫట్‌.. ఒక్కరోజే 25 శాతం పడిపోయిన ఐబీఎం షేర్‌ విలువ","section":"తాజా","status_line":"రూ.6.7 లక్షల కోట్లు ఫట్‌.. ఒక్కరోజే 25 శాతం పడిపోయిన ఐబీఎం షేర్‌ విలువ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T20:08:27.130Z"},"facts":[],"events":[{"id":"event-20142","date":"2026-07-15T19:17:38.000Z","title_te":"రూ.6.7 లక్షల కోట్లు ఫట్‌.. ఒక్కరోజే 25 శాతం పడిపోయిన ఐబీఎం షేర్‌ విలువ","body_te":"అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషీన్స్‌) షేర్లు కుప్పకూలాయి. మంగళవారం ఏకంగా 25 శాతం పడిపోయాయి. దీంతో ఈ ఒక్కరోజే సంస్థ మార్కెట్‌ విలువ 70 బిలియన్‌ డాలర్ల (రూ.6.7 లక్షల కోట్లు)దాకా ఆవిరైపోయింది. గడిచిన 58 ఏండ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/ibm-shares-crash-25-wiping-out-70-billion-in-market-value-2452512"}]}]}