{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roo-615ke-saumd-baar-vastumdamte-nammutaaraa-em-jed-em423es-pi-p","title_te":"రూ.615కే సౌండ్‌ బార్‌‌ వస్తుందంటే నమ్ముతారా? ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి ప్రత్యేకతలు ఇవే","section":"తాజా","status_line":"రూ.615కే సౌండ్‌ బార్‌‌ వస్తుందంటే నమ్ముతారా? ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి ప్రత్యేకతలు ఇవే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T01:16:34.872Z"},"facts":[],"events":[{"id":"event-57697","date":"2026-08-07T01:00:42.000Z","title_te":"రూ.615కే సౌండ్‌ బార్‌‌ వస్తుందంటే నమ్ముతారా? ఎమ్‌జెడ్ ఎం423ఎస్‌పి ప్రత్యేకతలు ఇవే","body_te":"ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు లేదా మొబైల్‌లో పాటలు వింటున్నప్పుడు మంచి సౌండ్ క్లారిటీ లేకపోతే ఆ మజాయే వేరుగా ఉంటుంది. అయితే ఎక్కువ ధర పెట్టి పెద్ద పెద్ద స్పీకర్లు కొనలేమని టెన్షన్ పడే వారి కోసం మార్కెట్లో ఒక అద్భుతమైన బడ్జెట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఆకర్షణీయమైన ఈ పోర్టబుల్ సౌండ్‌బార్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/mz-m423sp-portable-home-tv-soundbar-launched-in-india-at-an-affordable-price-of-615-1881785.html"}]}]}