{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"room-lo-haayigaa-nidrapotunna-vyakti-aa-tarvaata-seen-chooste-ve","title_te":"రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!","section":"తాజా","status_line":"రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T17:53:36.115Z"},"facts":[],"events":[{"id":"event-82120","date":"2026-08-21T16:17:42.000Z","title_te":"రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!","body_te":"రాత్రి గాఢనిద్రలో ఉన్న ఓ వ్యక్తికి ఊహించని భయానక అనుభవం ఎదురైంది. భారీ పాము గదిలోకి ప్రవేశించి అతను నిద్రిస్తున్న మంచంపైకి పాకుతూ వెళ్లింది. చివరకు అతని ఒంటిపైకి రావడంతో ఒక్కసారిగా మెలకువ వచ్చిన వ్యక్తి భయంతో పామును దులిపేశాడు. పాము అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/massive-cobra-crawls-onto-sleeping-man-in-shocking-viral-video-tv9d-1893543.html"}]}]}