{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roopaayi-99-munmumdu-patanam-disagaane-deseeya-karensee-beeemai","title_te":"రూపాయి@99?.. మున్ముందు పతనం దిశగానే దేశీయ కరెన్సీ.. బీఎంఐ అంచనా","section":"తాజా","status_line":"రూపాయి@99?.. మున్ముందు పతనం దిశగానే దేశీయ కరెన్సీ.. బీఎంఐ అంచనా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75656","date":"2026-08-17T19:46:12.000Z","title_te":"రూపాయి@99?.. మున్ముందు పతనం దిశగానే దేశీయ కరెన్సీ.. బీఎంఐ అంచనా","body_te":"డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మున్ముందు మరింత దిగజారవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ కరెన్సీ రికార్డు స్థాయిలకు పడిపోవచ్చని తాజాగా ఫిచ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ బీఎంఐ చెప్తుండటం గమనార్హం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/domestic-currency-bmi-forecast-for-further-decline-2486577"}]}]}