{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"roopaayi-kharchu-lekumdaa-vaadina-poolato-aadaayam-vachche-sulav","title_te":"రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!","section":"తాజా","status_line":"రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89856","date":"2026-08-26T11:00:15.000Z","title_te":"రూపాయి ఖర్చు లేకుండా వాడిన పూలతో ఆదాయం వచ్చే సులవైన ఉపాయం!","body_te":"ఇంట్లో నిత్యం పూజ లేదా పండుగల సమయంలో దేవునికి భక్తితో పూలను సమర్పిస్తాం. అయితే, మరుసటి రోజుకి ఆ పూలన్నీ వాడిపోతాయి. చాలామంది వాటిని చెత్తలో పడేయడమో లేదా నదులు, చెరువుల్లో వేయడమో చేస్తుంటారు. కానీ, రూపాయి ఖర్చు లేకుండా ఎండిపోయిన ఆ పూలనే మంచి ఆదాయ వనరుగా మార్చుకోవచ్చునని తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును.. మీరు విన్నది నిజమే.. పూజలో ఉపయోగించగా, వాడిన పూలతో గృహోపయోగ వస్తువులను, ఆదాయం తెచ్చిపెట్టే ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఎండిన పూజ పూలను తిరిగి ఉపయోగించే 5 సృజనాత్మక మార్గాలు ఇవే!","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/dont-throw-away-used-puja-flowers-turn-them-into-5-useful-and-beautiful-products-1896969.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxOWm5XNWxNb3VSbDBpY09HMDlWQkFBbGlmVFlXQXJHQlBTRDBsQzNmVC1mdGU5VkxTZVo5UFN6b0xQdkQyeVd1d2ZSUzZBRS1NczdmZUFDZEw2TWJjYlh1clFNZWkyUHFtUG1mTzZWS1FRTzBxR0FsUmRUbm9OSVdlNzlMRlBoUjFPaFBhcHVxZ2k0MTNEWUc4LXUzc2lYMHp1QkxRdWpzc19GcW9ZVUdjWDA0NGFuRVdsT25hQkl2MUlYSnc?oc=5"}]}]}